Indiaherald Group of Publishers P LIMITED

X
article data
crop image
x
ihg-logo
జగన్‌ తో టాలీవుడ్ దిగ్గజాలు దగ్గుబాటి సురేష్, శ్యాంప్రసాద్‌రెడ్డి భేటీ.. ఎందుకంటే..?

జగన్‌ తో టాలీవుడ్ దిగ్గజాలు దగ్గుబాటి సురేష్, శ్యాంప్రసాద్‌రెడ్డి భేటీ.. ఎందుకంటే..?

సీఎం జగన్ ను టాలీవుడ్ అగ్ర నిర్మాతలు కలిశారు. హుద్ హుద్ తుపాను బాధితుల కోసం సినీ పరిశ్రమవారు నిర్మించిన ఇళ్లను ప్రారంభించాలని వారు జగన్ ను కోరారు. అందుకు జగన్ అంగీకరించారని సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ చెప్పారు. హుద్ హుద్ తుపానులో ఇళ్లు కోల్పోయిన వారికోసం తెలుగు సినీ పరిశ్రమ రెండు రోజుల పాటు అన్ని కార్యకలాపాలు నిలిపివేసి విరాళాలు సేకరించింది. తద్వారా వచ్చిన రూ.15 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టింది. అలా విరాళాలతో వచ్చిన డబ్బుతో విశాఖలోని మధురవాడ సమీపంలో 320 సింగిల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించారు.

బీజేపీ పై నిప్పులు చెరిగిన ప్రకాష్ రాజ్.. ఏమన్నారంటే..?

బీజేపీ పై నిప్పులు చెరిగిన ప్రకాష్ రాజ్.. ఏమన్నారంటే..?

సమకాలీన రాజకీయాల పై పోరాటం చేస్తా అంటూ ప్రకాష్ రాజ్ గత రెండు రోజులుగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టాన్ని విమర్శిస్తూ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు ప్రకాష్ రాజ్. పౌరసత్వ సవరణ చట్టాన్ని ప్రవేశపెట్టడం వెనుక కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది ఒకటి... చేయాలనుకుంటున్నది ఇంకొకటి అంటూ ప్రకాష్ రాజు తెలిపాడు. అయితే ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు ప్రకాష్ రాజ్. ఇక తాజా

హెరాల్డ్ ఎడిటోరియల్ : పవన్ జాడేది ..? బీజేపీ తోడేది ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : పవన్ జాడేది ..? బీజేపీ తోడేది ?

బిజెపి జనసేన పొత్తు పెట్టుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసినా ఆ రెండు పార్టీలు మాత్రం రాబోయే రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కలిసి ముందుకు వెళ్లేందుకు సిద్ధమయ్యాయి. ఆ సందర్భంగా పవన్ అమరావతికి బిజెపి మద్దతు ఇస్తానని చెప్పింది కాబట్టి ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నాను అని పవన్ ప్రకటించారు. ఇది నిజమే అని ఏపీలో చాలామంది నమ్మారు. ఇక అమరావతి రైతులు కూడా పవన్ బీజేపీ పొత్తుపై చప్పట్లు కొట్టారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఇప్పుడు అమరావతి వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. జగన్ తీసుకున్న నిర

వైసీపీ ప్రజల మధ్య చిచ్చు పెడుతోంది... పవన్ సంచలన వ్యాఖ్యలు...?

వైసీపీ ప్రజల మధ్య చిచ్చు పెడుతోంది... పవన్ సంచలన వ్యాఖ్యలు...?

వైసీపీ ప్రభుత్వం ఉగాది పండుగ రోజున రాష్ట్రంలో 25 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. రాష్ట్రంలో సొంత ఇళ్లు లేని వారికి, ఇళ్లు లేని పేద ప్రజలకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయింది. ప్రభుత్వ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా స్థలాలను గుర్తించి పట్టాలను సిద్ధం చేస్తున్నారు. కానీ కొన్ని జిల్లాలలో స్థలాల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. 

దశ 'దిశ'లా వ్యాపిస్తున్న జగన్ నిర్ణయాలు ! మహారాష్ట్ర ఏం చేయబోతోంది అంటే ?

దశ 'దిశ'లా వ్యాపిస్తున్న జగన్ నిర్ణయాలు ! మహారాష్ట్ర ఏం చేయబోతోంది అంటే ?

సక్సెస్ అనేది అంత తేలిగ్గా రాదు. దాని కోసం ఎన్నో కష్టాలు మరెన్నో నష్టాలు ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళగలిగితేనే సక్సెస్ అనేది వస్తుంది. ఆ విధంగా వస్తేనే సక్సెస్ కి ఓ కిక్ ఉంటుంది. ఇప్పుడు అటువంటి సక్సెస్ ను అందుకున్నారు ఏపీ సీఎం జగన్ . పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు జగన్ ఎన్ని కష్టాలు పడ్డాడో.. ఎన్ని అవమానాలు భరించాడో అందరికీ తెలిసింది. అధికారంలోకి జగన్ వచ్చిన దగ్గర నుంచి క్షణం తీరిక లేకుండా.. ప్రజా సంక్షేమ పథకాల గురించి ఆలోచిస్తూ వాటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటూ బిజీగా ఉంటున్నారు. ఈ సందర

పవన్ ను బజారుకీడుస్తుంది వారేనా ? క్రిమినల్ కేసులు పెట్టబోతున్న జనసేన

పవన్ ను బజారుకీడుస్తుంది వారేనా ? క్రిమినల్ కేసులు పెట్టబోతున్న జనసేన

ఇంటా బయట జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు పెరిగిపోతున్నాయి. పవన్ కు పార్టీ నడిపించే సత్తా లేదని, ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చెప్పినట్లు నడుచుకునే వ్యక్తి అని, అసలు సొంత అజెండా లేదని, పవన్ అసలు రాజకీయాలకు పనికిరాడు అని ఇలా ఎన్నో రకాలుగా ఆయనపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. జనాల్లో పవన్ పై ఎటువంటి అభిప్రాయం ఉన్నా రాజకీయ వర్గాల్లో మాత్రం ఈ తరహా అనుమానాలు ఉన్నాయి. అయితే గత ఏడాది జరిగిన ఎన్నికల్లో పవన్ తో పాటు ఆ భర్తీలో ఒక్క అభ్యర్థి మినహా అంతా ఓటమి చెందినా పవన్ పై విమర్శలు ఆగలేదు. ఇక

ఏంటీ.. జ‌క్క‌న్న `ఆర్ఆర్ఆర్‌` మూవీ వాయిదా వెనుక రీజ‌న్ అదేనా..?

ఏంటీ.. జ‌క్క‌న్న `ఆర్ఆర్ఆర్‌` మూవీ వాయిదా వెనుక రీజ‌న్ అదేనా..?

బాహుబలి సినిమా తో తెలుగు స్థాయిని ప్రపంచానికి పరిచయం చేశాడు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. ఈ చిత్రం త‌ర్వాత జ‌క్క‌న్న ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా తెరకెక్కిస్తోన్న ఈ క్రేజీ మల్టీస్టారర్‌పై.......

నారాయణ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య... విద్యార్థిని తండ్రిని బూటు కాలితో తన్నిన కానిస్టేబుల్...?

నారాయణ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య... విద్యార్థిని తండ్రిని బూటు కాలితో తన్నిన కానిస్టేబుల్...?

పటాన్‌చెరు వెలిమెల నారాయణ కాలేజ్ లో నిన్న ఇంటర్ విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈరోజు విద్యార్థి సంఘాలు కళాశాల యాజమాన్యం వేధింపుల వలనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందంటూ ఆందోళనలకు దిగాయి. విద్యార్థిని మృతదేహాన్ని పోలీసులు పటాన్‌చెరు ఏరియా ఆసుపత్రి మార్చురీకి తరలించి భద్రపరిచారు. అయితే విద్యార్థి సంఘాల నాయకులు సంధ్యారాణి మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రుల అనుమతితో కాలేజీకి తరలించి నిరసన చేపట్టాలని భావించారు.   

అంగారకుడి గురించి నాసా చెప్పిన సంచలన విషయాలు.. మనిషి వెళ్తే దూల తీరిపోతుందా..?

అంగారకుడి గురించి నాసా చెప్పిన సంచలన విషయాలు.. మనిషి వెళ్తే దూల తీరిపోతుందా..?

అంగారకుడు.. మనకు చందమామ తర్వాత అంత దగ్గరగా ఉన్న గ్రహం. ఇప్పటి వరకూ మనిషి చంద్రుడిని చేరుకున్నాడు. కానీ ఆ తర్వాత ఇతర గ్రహాలను చేరుకోలేదు. కాకపోతే.. మనిషి చేరుకోకపోయినా మనిషి పంపిన ఉప గ్రహాలు మాత్రం అంగారకుడిని చేరుకున్నాయి. ఇక తాజాగా అంగారకుడి గురించి నాసా కొన్ని సంచలన విషయాలు వెల్లడించింది. అంగారకుడిపై ప్రయోగాల కోసం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్ధ నాసా ప్రయోగించిన ఇన్‌సైడర్‌ లాండర్‌ ఈ కొత్త విషయాలను కనిపెట్టింది. 2018 నవంబర్‌లో అంగారకుడి ఉపరితలంపై దిగిన ఇన్‌సైడర్‌ లాండర్‌ అక్కడి భూమి కంటే ఎక్

ముఖ్య వార్తలు

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని

పాపులర్ వార్తలు

మరిన్ని

Latest Gallery

Actress Photos

Actors Photos

Events Photos

Sizzlers Photos

ఇండియా హెరాల్ద్ కార్టూన్లు

Load More explore more stories by hitting the load more, all the interesting news and updates at your finger tips.
that is all that we have in this space, we have much more that you can explore...
Start = 02:51:09.625 AM End = 02:51:11.279 AM
This language is not enabled yet, we will be launching it soon.
Redirecting you to English in 5 seconds...